హైదరాబాద్ ఉస్మానియా మార్చురి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ లోని ఉస్మానియా మార్చురి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.ఈ మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరికాసేపటిలో హోంగార్డు రవీందర్ మృతదేహానికి పోస్టుమార్టం జరగనుంది.ఈ క్రమంలోనే రవీందర్ మృతిని నిరసిస్తూ హోంగార్డు జేఏసీ ఆందోళనకు పిలుపునిచ్చింది.

రవీందర్ మృతదేహంతో సచివాలయం వద్ద వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

తాజా వార్తలు