హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అఖిలపక్షం నిరసనకు దిగింది.

ఈ మేరకు ప్రతిపక్ష నేతల నిరసనల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఈ క్రమంలోనే ప్రొ.కోదండం రాంతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లను పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్ అరెస్ట్ చేశారు.అదేవిధంగా గన్ పార్క్ వద్దకు రాకుండా ఆంక్షలు విధించిన పోలీసులు గన్ పార్క్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

మంత్రాలను జపించేటప్పుడు.. ఈ పొరపాట్లను అస్సలు చేయకండి..!

తాజా వార్తలు