హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.గాంధీ భవన్ లో మండల కమిటీల మధ్య వివాదం చెలరేగిందని తెలుస్తోంది.

దీంతో ఆశావాహులు ధర్నాకు దిగారు.మండల కమిటీలలో చోటు దక్కకపోవడంతో అనుచరులతో ఆశావాహులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ నేపథ్యంలో ధర్నా చేస్తున్న వారిని ఆ పార్టీ నేత మల్లు రవి సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement