Congress Protest : అమరావతి కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

అమరావతి కాంగ్రెస్ కార్యాలయం( Amaravati Congress Office ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ మేరకు ఇన్ కం ట్యాక్స్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా నిర్వహించేందుకు సిద్ధమైంది.

ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ధర్నాకు పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

అదేవిధంగా రెండు వైపులా రోడ్లను బారికేడ్లతో మూసివేశారు.

ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( PCC Chief YS Sharmila ) బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ ఇన్ కం ట్యాక్స్ బకాయిలు ఉన్నాయంటూ మోదీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide