ప్రమాదాల నివారణకు తాత్కాలిక మరమ్మత్తులు

ప్రమాదాల నివారణకు తాత్కాలిక మరమ్మత్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట నుండి కిష్టంపల్లి మీదుగా గొల్లపల్లి వెళ్ళే రహదారి వద్ద ప్రమాదకరం గా మారగా ఇటీవల కొంతమంది ప్రమాదాలకు గురికాగ ఇట్టి విషయం ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా మంగళవారం గ్రామ పంచాయతీ బ్లేడ్ ట్రాక్టర్ తో గుంతలు పూడ్చి వేశారు.

దీంతో తాత్కాలికంగా ప్రమాదాలకు బ్రేక్ పడినట్లయింది.

Latest Rajanna Sircilla News