సూర్యోదయం: ఉదయం 5.59.సూర్యాస్తమయం: సాయంత్రం.6.
44.రాహుకాలం: మ.1.30 ల3.00.అమృత ఘడియలు: ఉ.7.30 ల9.00 మ3.10 సా4.20. దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12 .
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది. .
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు బాగా ఆలోచించాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడం మంచిది. .
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు. .
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. .
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని గడుపుతారు.శత్రువులతో వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన పనులలో ఇతరుల సహాయం అందుతుంది. .
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది.లేదంటే సమస్యలు ఎదురవుతాయి. .
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా కొన్ని లాభాలు అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది. .
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. .
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు. .
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. .
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. .
ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు అనుకూలంగా ఉంటుంది .కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఇతర విశాలపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy