తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 22, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

. సూర్యోదయం:ఉదయం 6.04 . సూర్యాస్తమయం:సాయంత్రం.

6.34. రాహుకాలం:మ.3.00 సా4.30 . అమృత ఘడియలు:సా.4.40 ల6.00. దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00 .

మేషం:

Telugu Daily Astrologys Prediction Rasi Phalalu August 22 2023,rasi Phalalu, Dai

ఈరోజు మీ ఇంట్లో కొన్ని పరిస్థితులు సరిగ్గా ఉండవు.మీరు ఏదైనా కొత్తగా ప్రాజెక్టు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది.దీని వల్ల మీకు బాగా కలిసి వస్తుంది.తొందరపడి ఎవరితోను వాగ్దానాలు చేయకండి.మీరు చేసే పనులలో మీకు అనుకూలంగా ఉంటుంది.మీ కుటుంబంలో ఉన్న కొందరితో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి .

వృషభం:

Telugu Daily Astrologys Prediction Rasi Phalalu August 22 2023,rasi Phalalu, Dai

ఈరోజు మీరు ఆర్థికంగా సమస్యను ఎదురుకుంటారు.దీని వల్ల మీరు అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు.కానీ అప్పులు తీర్చే సమయం లో మీరు కొన్ని సమస్యలను ఎదురుకుంటారు.మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని నమ్మకద్రోహం చేస్తారు.మీరు కొన్ని ముఖ్యమైన పనుల వల్ల మీ కుటుంబంతో సమయం ను కేటాయించరు. .

మిథునం:

Telugu Daily Astrologys Prediction Rasi Phalalu August 22 2023,rasi Phalalu, Dai

ఈరోజు మీకు నచ్చిన పనిని ఇష్టంగా చేస్తారు.మీ కుటుంబ సభ్యుల నుండి మీకు ధనం దొరుకుతుంది.మీ స్నేహతులతో సంతోషం గా గడుపుతారు.మీ బంధువులతో మరింత బలమైన బంధుత్వం ను కలుపుకుంటారు.మీ కుటుంబ సభ్యులతో ఈరోజు ఆనందంగా గడుపుతారు. .

కర్కాటకం:

Telugu Daily Astrologys Prediction Rasi Phalalu August 22 2023,rasi Phalalu, Dai
Advertisement

ఈరోజు మీరు ఏ పని చేయకుండా ఉంటే మానసిక ప్రశాంతతను కోల్పోతారు.కావునా పనిలో సృజనాత్మకతను చూపండి.మీ స్నేహితుల తో కలిసి ఆనందంగా గడుపుతారు.మీ డబ్బు విషయంలో మీరు జాగ్రతగా ఆలోచిస్తారు.ఎక్కువ ఖర్చులు చేసి బాధ పడకండి.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. .

సింహం:

ఈరోజు మీ ఇంట్లో కొన్ని మార్పులు కనబడతాయి.ఈరోజు మీ శ్రీమతి ఆరోగ్యం అనుకూలంగా ఉండదు.మీ నుండి సహాయం కోరుకుంటుంది.ఇబ్బంది పడకుండా సహకరించాలి.మీ పిల్లల చదువుకోసమై డబ్బులు ఖర్చు చేస్తారు.వీటివల్ల ఆర్థిక సమస్య ఎదురవుతుంది.అయినా దాని గురించి చింతించకండి. .

కన్య:

ఈరోజు ఒక సమస్య వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోతారు.దీనివల్ల మీ స్నేహితుడి నుండి సహాయం దొరుకుతుంది.మనశ్శాంతి కోసం కాలక్షేపం చేయండి.వేరే ద్వారా మీకు ఆర్థిక లాభాలు వస్తాయి.ఇతరులకు ఏదైనా విషయం చెప్పడానికి మీకు రోజు అనుకూలంగా ఉంది.దీని వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. .

తుల:

ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి.కాబట్టి మీ ప్రాజెక్టుల విషయంలో ఖర్చు లను నియంత్రించుకోండి.అనవసరమైన ఖర్చులు తగ్గించి పొదుపు చేసుకోవాలి.మీ వ్యాపారంలో మీ బంధువుల నుండి లాభమును చూసుకోవాలి.ఈరోజు మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు. .

వృశ్చికం:

స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!
పెరుగుతోపాటు ఉప్పును కలిపి తింటున్నారా.. అయితే ఇది మీకోసమే..!

ఈరోజు మీ ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.కాబట్టి అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపు చేసుకోవాలి.ఈరోజు మీరు చేసే పనిలో ప్రశంసలు వస్తాయి.మానసిక ప్రశాంతత కోసం ఈరోజు మీరు దూర చేయాల్సి ఉంటుంది.ఇతరులు మీ నుండి ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. .

ధనుస్సు:

Advertisement

ఈరోజు మీరు శుభవార్త వింటారు.దానివల్ల మీ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది.మీ పనుల గురించి ఇతరులను ఇబ్బంది పెట్టకండి.మీకు నచ్చిన వారి గురించి ఆలోచించి అర్థం చేసుకుంటారు.ఈ సమయంలో కాలక్షేపం చేయకుండా విశ్రాంతి తీసుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు. .

మకరం:

ఈరోజు మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేస్తారు.ఈరోజు మీ కుటుంబం మీ వల్ల సంతోష పడుతుంది.ఇతరుల కోసం ఆదర్శం గా ఉండడానికి మీరు కష్టపడాలి.మానసిక ప్రశాంతత కోసం ఇతరులకు సహాయం చేయండి.ఏదైనా విషయం గురించి ఇతరులపై ఆధారపడటానికి ఈరోజు అనుకూలంగా ఉంది. .

కుంభం:

ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది.మీరు పెట్టుబడి పెట్టిన విషయాలలో ఈరోజు సాఫీగా సాగుతుంది.దీనివల్ల మీకు లాభాలు వస్తాయి.దీనివల్ల మీకు విశ్వాసం పెరుగుతుంది.మీ శ్రమలో కష్టపడితే మీరు రాసే పోటీ పరీక్షలలో గుర్తింపు వస్తుంది .కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. .

మీనం:

ఈరోజు మీరు మీ పనులలో అలసటను చూపిస్తారు.దీనివల్ల మీరు ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకుంటారు.మీరు ఈరోజు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అంతేకాకుండా మీరు ఆశ్చర్య పడే బహుమతిని కూడా పొందుతారు.దీని వల్ల మీకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు..

తాజా వార్తలు