సూర్యోదయం: ఉదయం 6.02
సూర్యాస్తమయం: సాయంత్రం.
6.39
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు.
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4.11
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
కొన్ని ప్రయణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.
సమయాన్ని కాపాడుకోవాలి.
ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.
ఇతరులు మీ సొమ్ము ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.మీ ఇంటికి బంధువులు రావడం వల్ల సంతోషంగా ఉంటారు.
సమయాన్ని కాపాడుకుంటారు.
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండాలి.
దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం మంచిది.
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు.
అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.
ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
శత్రువులకు దూరంగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని వృథా చేయకూడదు.
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాల చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.
అది మీ మనసు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.
అనుభవం ఉన్న వ్యక్తులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.తొందరపడి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
అనవసరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
ఇతరుల మాటలకు అసలు మోసపోకండి.దీనివల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy