తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై6, శనివారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.48

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.56

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.10.40 ల11.40

Advertisement

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.

మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి.గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఈ రాశుల వారు పక్కవారి ఐడియాలను కాపీ చేస్తారు..!

స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.

Advertisement

వృషభం:

ఈరోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిథునం:

ఈరోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.

చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు నూతన రుణాలు చేస్తారు.బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి.ఆరోగ్య ససమ్యలు చికాకు పరుస్తాయి.

కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి.ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

సింహం:

ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

నూతన వాహన యోగం ఉన్నది.ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

కన్య:

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి.

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.

వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

తుల:

ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి.

చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.సంఘంలో ఆదరణ పెరుగుతుంది.

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు.కొన్నిపనులు వాయిదా వేస్తారు.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

ధనుస్సు:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

మకరం:

ఈరోజు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కుంభం:

ఈరోజు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మీనం:

ఈరోజు బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి.అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవుతాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి.

తాజా వార్తలు