తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 29, గురువారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.03

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.33

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.6.33 ల7.22

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36

మేషం:

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుం.బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి.

అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 28, బుధవారం 2024
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 28, బుధవారం 2024

వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి.

వృషభం:

Advertisement

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి.

చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు.

స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.

మిథునం:

ఈరోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తా.

ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

ఈరోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

సింహం:

ఈరోజు నూతన రుణాలు చేస్తారు.బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి.

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

కన్య:

ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

నూతన వాహన యోగం ఉన్నది.ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

తుల:

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి.మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.

వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

వృశ్చికం:

ఈరోజు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి.సంఘంలో ఆదరణ పెరుగుతుంది.

చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

ధనుస్సు:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు.కొన్నిపనులు వాయిదా వేస్తారు.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

మకరం:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి.కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

కుంభం:

ఈరోజు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మీనం:

ఈరోజు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

తాజా వార్తలు