తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 19, సోమ వారం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 6.07

సూర్యాస్తమయం:సాయంత్రం 06.15

రాహుకాలం:ఉ.

7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు: మంచి రోజు కాదు వరకు

Advertisement

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4:11 వరకు

మేషం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

వృషభం:

Advertisement

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

మిథునం:

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

తోటి వారి సహాయ మీకు ఎప్పుడూ ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీలో అలసట ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.

కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయాలననే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

కన్య:

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేశారు.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు.

తులా:

ఈరోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.తరచు మారే మీ నిర్ణయాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కొందరు ప్రవర్తన మీ మనసులో బాధను కలిగిస్తుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.

చాలా సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మకరం:

ఈరోజు మీరు ప్రారంభించిన పనిలో అంతా శుభమే జరుగుతుంది.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఈరోజు స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

తరచు మారి నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుంభం:

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.

విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

తాజా వార్తలు