సూర్యోదయం:ఉదయం 6.14
సూర్యాస్తమయం:సాయంత్రం 05.46
రాహుకాలం:మ.
12.00 ల1.30 వరకు
అమృత ఘడియలు:ఉ.9.00 ల11.00 సా.విశాక వరకు
దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48వరకు
ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా ఈరోజు వృధా చేయకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు.ఇంటి నిర్మూలల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంత శుభమే జరుగుతుంది.
ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.
సమయాన్ని బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు బయటపడతారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీకు బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
ఈరోజు వ్యాపారస్తులు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలు ఉంటారు.
స్నేహితుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు విద్యార్థుల విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బులు చేతి అందుతుంది.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడంకొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy