తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 24, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.15

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.45

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: ఉ.10.30 ల11.30 సా4.40 ల6.00

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00

మేషం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

తీరిక లేని సమయం గడుపుతారు.కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందుతారు.ఆర్థికంగా మీ సొమ్ము తిరిగి అందుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలి.

తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

మిథునం:

ఈరోజు మీకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.అనుకోకుండా ఇతరుల నుండి సహాయం పొందుతారు.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొంటారు.

కొన్ని వస్తువులు చేజారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు,ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తగా ఉండండి.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

తుల:

ఈరోజు మీకు ఆర్థికపరంగా అనుకూలంగా ఉంది.ఈరోజు మీరు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే విజయం మీ సొంతమవుతుంది.ఏదైనా ముఖ్యమైన పని విషయాల ఒప్పందంకు అనుకూలం గా ఉంది.

ఇతరుల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారంలో లాభాలు ఉన్నాయి.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువగా ఆలోచించాలి.

మకరం:

ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.శుభవార్త వింటారు.

దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు చేజారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీనం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

తాజా వార్తలు