తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 17, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.25

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.36

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.30 సా4.40 ల6.00

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి27, సోమవారం 2025

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

మిథునం:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.తీరికలేని సమయం గడుపుతారు.మనశ్శాంతి కోల్పోతారు.

అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.

మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

కన్య:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.వాళ్లతో సంతోషంగా గడుపుతారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.

తుల:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని దూరప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

ధనుస్సు:

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.

దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మకరం:

ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని పనులలో అడ్డంకులు ఏర్పడతాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొత్త పనులు ప్రారంభించడానికి అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.

ఇతరులకు సహాయం చేస్తుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల సహాయం అందుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులలో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

మీ పాత స్నేహితులతో గడుపుతారు.

తాజా వార్తలు