సూర్యోదయం: ఉదయం 6.21
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
38
రాహుకాలం: సా.4.30 సా6.00 వరకు
అమృత ఘడియలు: ఉ.9.00 ల11.30 మ2.00 సా4.40 వరకు
దుర్ముహూర్తం: సా.5.02 ల5.53 వరకు
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు చేసే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.ఇతరుల మాటలు మీ మనసు ఎంతో నొప్పిస్తాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.
బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.గతంలో పెట్టుబడుల నుండి ఈరోజు మంచి లాభాలను అందుకుంటారు.
చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
ఈరోజు మీరు తోబుట్టులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.లేదంటే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.
ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కదుటపడుతుంది.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో ఈ రోజు మీరు పూర్తి చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.
ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
ఈరోజు మీరు చేసే పనుల్లో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది
ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారు.సమాజంలో మంచి గౌర మర్యాదలను పొందుతారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంత మంచి జరుగుతుంది.
ఈరోజు మీరు ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మీరు మోసపోకండి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy