సూర్యోదయం: ఉదయం 5.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
39
రాహుకాలం: ఉ.9.00 ల10.30 మ2.00 సా4.00
అమృత ఘడియలు:మ.12.00 ల1.30
దుర్ముహూర్తం:ఉ.11.57మ12.48
ఈరోజు మీరు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కరించుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది.కొన్ని వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి.
వృత్తి వ్యాపారాలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.
ఈరోజు మీకు ఇంట బయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.గృహమునకు అప్పులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది.ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది.
సోదరులతో సిరాస్తి వాదనలు పరిష్కరించుకుంటారు.వృత్తి ఉద్యోగాలు పనితీరుతో అధికారాలను ఆకట్టుకుంటారు.
మీ చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు.స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.
అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి.
ఇంట బయట ఉత్సాహాకర వాతావరణం ఉంటుంది.
ఈరోజు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.వృత్తి వ్యాపారాలు ఆశజనకంగా సాగుతాయి.దూర ప్రాంత బంధుమిత్రుల నుండి ఆనంద కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.
సోదరులతో శుభకార్యాలు గురించి చర్చలు చేస్తారు.వృధా ఖర్చులు విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
ఈరోజు మీరు చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు పలిస్తాయి.మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.
కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.
ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
రుణాలు కొంతవరకు తొలగుతాయి.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.మీ జీవిత భాగస్వామి నుంచి కీలక సమాచారం అందుతుంది.
వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఏర్పడినప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు.సంతాన విద్య విషయాలపై దృష్టి సారించడం మంచిది.
ఈరోజు మీకు దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.అకస్మిక ధన లాభ సూచనలున్నవి.
సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది.ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.
అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.
ఈరోజు మీరు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.
నూతన కార్యక్రమాలు ప్రారంభించు సగంలో పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి.
ఈరోజు మీ పాత మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాల స్వల్ప లాభాలు అందుకుంటారు.ఇంటా బయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతాయి.
దైవ సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.ఉద్యోగస్తులకు నూతన పదవులు పొందుతారు.
ఈరోజు మీ స్థిరాస్తి విషయాల్లో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి.ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి.గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది.
ఆర్థిక వ్యవహారాలు కలసి వస్తాయి.వాహన యోగం ఉన్నది.
వృత్తి ఉద్యోగాల్లో సమాయ పాలనతో పనులు పూర్తి చేస్తారు.
ఈరోజు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.భూ సంబంధిత క్రమ విక్రమాల్లో లాభాలు అందుకుంటారు.మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.
నూతన వస్తూ వాహనాలు కొనుగోలు చేస్తారు.ముఖ్య వ్యవహారాల్లో ఆర్థిక సాయం అందుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy