తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 27, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.18

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

24

రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు:మ.2.00 ల3.40

Advertisement

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా పరిష్కరిస్తారు.మీ జీవితంలోకి కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి.భవిష్యత్తు గురించి మాంచి నిర్ణయాలు తీసుకుంటారు.

కొన్ని విషయాలను అనేక రకాలుగా చర్చలు చేస్తారు.ఇతరులకు సహాయం చేస్తారు.

సింహాచలం దేవస్థానం ఈవోగా వి త్రినాథ్ రావు

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీరు పని చేసే చోట విశ్రాంతి దొరుకుతుంది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీరు మీతో తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చేస్తారు.సమయాన్ని వృధా చేయకుండా కాపాడుకోవాలి.అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.

ఇతర విషయాలను పట్టించుకోవద్దు.కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు.

దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు.భూమికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఇతరుల ప్రవర్తన మీకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

సింహం:

ఈరోజు మీరు మంచి సమయాన్ని గడుపుతారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

పిల్లల నుంచి శుభవార్త వింటారు.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశముంటుంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కన్య:

ఈరోజు మీరు ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.అందరూ కష్టపడి పని చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

సమయాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

తులా:

ఈరోజు మీరు కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.మీరు పని చేసే చోట ఒత్తిడిగా ఉండే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా మాంచి లాభాలు అందుకుంటారు.మీ ఆత్మీయుల నుంచి మంచి బహుమతి పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఉన్నాయి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

మకరం:

ఈరోజు వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.శత్రువులకు విలువైన ఎంత దూరంలో ఉండడం మంచిది.విదేశీ బంధువుల నుంచి శుభవార్త వింటారు.

మీ పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దూరప్రాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీనం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరమైన ఖర్చు ఎక్కువగా చేయకూడదు.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పని చేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.

తాజా వార్తలు