తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 8, బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.33సూర్యాస్తమయం: సాయంత్రం 06.

20రాహుకాలం:మ.12.00 ల1.30 వరకుఅమృత ఘడియలు:ఉ.6.00 ల7.30 మ2.00 సా4.30దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు కూడా చేయవలసి ఉంటుంది.తీరికలేని సమయం గడిపిన మీకు ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.

మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.అనుకోకుండా మీ బంధుత్వాలు కలిసే అవకాశం ఉంది.

Advertisement

ఉద్యోగస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మానేయండి.

చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.మీరు పని చేస్తే చోట ఒత్తిడిగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.మీ పాత స్నేహితుడు కలవడం వల్ల వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

సింహం:

Advertisement

ఈరోజు మీరు ఏ పని చేసినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఉన్నాయి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.గతంలో అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి.

వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు జరగవు.

మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ వ్యక్తిగత విషయాలను బయట పెట్టుకోకూడదు.

మీనం:

ఈరోజు మీరు అధికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

పిల్లల నుండి శుభవార్త వింటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

తాజా వార్తలు