తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.34

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.24

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.11.30 మ12.00

Advertisement

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి.వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ఉద్యోగయత్నాలు వాయిదా పడతాయి.వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప చికాకులు తప్పవు.

White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!

కుటుంబ సభ్యుల నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది.నూతన రుణాలు చేస్తారు.

మేషం:

Advertisement

ఈరోజు దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి.ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది.

వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు అధికమవుతాయి.

దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

మేషం:

ఈరోజు సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది.వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

ఆర్థిక పురోగతి కలుగుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం:

ఈరోజు నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగావకాశాలు లభిస్తాయి.స్నేహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు.దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికం అవుతుంది.ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి.

వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

బంధుమిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి.

కన్య:

ఈరోజు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు.

నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు.

తుల:

ఈరోజు దూరప్రయాణాలు వాయిదా పడతాయి.ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తికావు.ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు.

సోదరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

తుల:

ఈరోజు సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు జరుగుతాయి.నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు.

వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ధనుస్సు:

ఈరోజు రాజకీయ ప్రముఖుల తో చర్చలు సఫలం అవుతాయి.ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది.

ధనుస్సు:

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.ధన పరంగా కొంత ఇబ్బందులు తప్పవు.

నూతన ఋణప్రయత్నాలు కలిసిరావు.ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి.

వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం:

ఈరోజు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.

చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు.వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి.

సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు.

కుంభం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది.జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి.చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు.

వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

తాజా వార్తలు