సూర్యోదయం: ఉదయం 6.52
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
06
రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు
అమృత ఘడియలు:ఉ.10.30 ల11.15 సా4.00 ల6.00
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00వరకు
ఈరోజు మీరు ఆర్థికంగా ఎదుర్కొంటారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు ఆలోచనలు ఎంతో అవసరం.
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పని చేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.
మీరు మీ కుటుంబ సభ్యులకు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.
దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
శత్రువులకు వీలైనంత దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో చాలా నష్టాలు ఎదురవుతాయి.
ఈరోజు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.సంతానం నుండి శుభవార్త వింటారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.
ఇతరులతో మాట్లాడేటప్పుడు కొత్త విషయాలను తెలుసుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
విదేశాల్లో ఉద్యోగ అవకాశం అందుకుంటారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
సంతానం గురించి ఆలోచన చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.
ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.దీనివల్ల మనశ్శాంతి ఉంటుంది.
కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు
ఈరోజు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy