తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 20 , శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.53

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

00

రాహుకాలం:మ.10.30 ల12.00 వరకు

అమృత ఘడియలు: చతుర్దశి మంచి రోజు కాదు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ.12.48 ల1.39వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని శుభవార్తలు వింటారు.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.దూర ప్రయాణాలు చేస్తారు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

వృషభం:

Advertisement

ఈరోజు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్మును తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు

మిథునం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో పనులు వాయిదా పడతాయి.మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకండి.

సింహం:

ఈరోజు మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల అనుకూలంగా ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.మీ తల్లిదండ్రులతో కలిసి దేవదర్శనాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఈరోజు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

తులా:

ఈరోజు వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలని ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఇతరులకు ఇచ్చిన సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల సంతోషంగా ఉంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

ధనస్సు:

ఈరోజు మీకు ఎక్కువగా లాభాలు ఉన్నాయి.నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.కొన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనుల్లో అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యులకు సమస్య ఇబ్బంది పెడుతుంది.ఈరోజు మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుంభం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉండటం వల్ల అంతా మంచే జరుగుతున్న క్రమంలో వ్యవస్థలు కోల్పోయే అవకాశం ఉంటుంది.అనుకోకుండా దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు వింటారు.మీరు పని చేసే చోట ప్రశంసలు అందుతాయి.

మీనం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

మీ స్నేహితుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి నుండి ప్రశాంశాలు అందుతాయి.

తాజా వార్తలు