తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 12 , గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.53

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

55

రాహుకాలం:మ.1.30 మ3.00 వరకు

అమృత ఘడియలు: ఉ.7.30 ల9.30

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05మ3.21 సా4.12వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు చేస్తారు.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలే సమయంతో గడపడం వలన మీకు విశ్రాంతి దొరకదు.

పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

Lorem Ipsum Dolor Sit Amet
ఆ క్షేత్రంలో ఇప్పటికీ కాకులు కనిపించకపోవడానికి గల కారణం ఇదే..!

వృషభం:

Advertisement

ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.మీ సోదరులతో భూమికి సంబంధించిన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.

లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మిథునం:

ఈరోజు మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

కర్కాటకం:

ఈరోజు మీకు బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ప్రయాణం చేసేటప్పుడు పిల్లలు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు ప్రారంభించిన పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

తులా:

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.

దగ్గర్లో ఉన్న వైద్యున్ని సంప్రదించాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విందు వినోదర కార్యక్రమాలు పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకునే ముందు ఆలోచనలు ఎంత అవసరం.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

ధనస్సు:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మకరం:

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాటున కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.

కుంభం:

ఈరోజు మీరు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

నిరుద్యోగ ఉద్యోగ అవకాశం ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

చాలా సంతోషంగా ఉంటారు.

తాజా వార్తలు