తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 28 మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.39

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

18

రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు

అమృత ఘడియలు:నవమి సా.4.40 ల6.40

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా గడుపుతారు.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

వృషభం:

Advertisement

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులను త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల మనశాంతి కలుపుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తులో దీనివల్ల నష్టాలు ఎదురవుతాయి.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతోచర్చలు చేయడమే మంచిది.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింతచెందాల్సిన పనిలేదు.అధికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

సింహం:

ఈరోజు మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

కన్య:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీ స్నేహితుల నుండి సహాయాన్ని కోరుకుంటారు.వ్యాపారస్లు పెట్టుబడి విషయాల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.ముఖ్యమైన వ్యక్తుల్ని కలిసి అవకాశం ఉంది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.తరచూ మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

మకరం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివల్ల అనుకూలంగా ఉంది.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో పనులు వాయిదా పడతాయి.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని కొత్త నష్టాల్ని ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు చేయి జారే అవకాశం ఉంది.దీనివల్ల మనశాంతి కోల్పోతారు.

తొందరపడి ఇతరులను దుష్టించండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దేవా దర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

తాజా వార్తలు