తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 10, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.48

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

11

రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు:ఉ.9.15

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

న్యూస్ రౌండప్ టాప్ 20

వృషభం:

Advertisement

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీ స్నేహితుల నుండి ఆర్థికంగా సహాయం అందిస్తుంది.

మీరు పని చేసే చోట పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.

మిథునం:

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో తొందరపడి వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీకు కొన్ని పనుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఉన్నాయి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.

సింహం:

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి దీనివల్ల చింతచెందాల్సిన పనిలేదు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని ముఖ్యమైనవస్తువులు కొనుగోలు చేస్తారు.

మీ కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా గడుపుతారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పలుకు చేయాలి.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ప్రాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కాస సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.మీరు పని చేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిగత పట్ల చేసే శత్రువులు మిత్రులు అవుతారు.

వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

రోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవదర్శనం అలాంటి ప్రయాణాలు చేస్తారు.

విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ అవసరం.మీరు పని చేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

మకరం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైనపనుల్లో అనుకూలంగా ఉంది.అధికంగా లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.

చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని ప్రాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువుని మిత్రులు అవుతారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.ధైర్యంతో చేసే పనిలో అంతా మంచే జరుగుతుంది.

మీనం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు పొందుతారు.

మీ కుటుంబ సభ్యులకు నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్తుల పడకూడదు.

తాజా వార్తలు