తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 7, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.37

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.37

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.7.30 ల9.30

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 ల3.21 సా 4.12

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ వంతు సహాయాన్ని చేస్తారు.ఆరోగ్యం అనుకూలం ఉంది.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

Lorem Ipsum Dolor Sit Amet
ఆ క్షేత్రంలో ఇప్పటికీ కాకులు కనిపించకపోవడానికి గల కారణం ఇదే..!

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.దీనివల్ల సమస్యలు ఎదురవుతారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులో ఒకరు ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలం ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కర్కాటకం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సన్నిహితులతో మాట్లాడుతారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

తుల:

ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఈరోజు ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.

మకరం:

ఈరోజు మీరు తొందర పడటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

కుంభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.

మీ విలువైన సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం తీసుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తాజా వార్తలు