సూర్యోదయం: ఉదయం 6.02
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
38
రాహుకాలం:సా.4.30 ల6:00 వరకు
అమృత ఘడియలు: ఉ.6.00 ల8.40 మ2.00 సా4.00 వరకు
దుర్ముహూర్తం: సా.5.02 ల5.53 వరకు
ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని దూరప్రాణాలు వాయిదా వేసుకోవాలి.
మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేశారు.
ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
ఈరోజు మీకు ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.విద్యార్థులు విదేశాలలో చదవాలనే ఆలోచనలో ఉంటారు.
సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేశారు.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.
ఈరోజు మీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.మీరు ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచన చేయాలి.< story-break>
ఈరోజు మీరు గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది.ఇతర వాటిపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడం మంచిది.
అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు చేయడం మంచిది.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.స్నేహితుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈరోజు మీకు వ్యాపార పరంగా బాగానే కలిసి వస్తుంది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.
ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.
ఈరోజు మీలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.
కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.అనవసరంగా సమయాన్ని వృధా చేయకండి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.
మీరు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలుపెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.వ్యవసాయదారులు ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy