అందం, అభినయం తో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్న తెలుగు నటి....

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న చాలా మంది నటి నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా, మంచి నటులుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.

ఇక ఇది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ల సత్తా చాటుతున్నారు.

ఇక కొంతమంది నటీనటులు మాత్రం మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఇక మరి కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు( Character artists ) కూడా తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటున్నారు.

ఇక అందం, అభినయం కలగలిపిన కొంతమంది నటీమణులకు సరైన పాత్రలు దొరక్కపోవడం వాళ్ల నటన ఎలివేట్ అవ్వడం లేదు.ఇక మొత్తానికైతే వాళ్ల కంటు ఒక రోజు వచ్చినప్పుడు మాత్రం ఆయా నటీమణులు వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి రెఢీ గా ఉన్నారు.

ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల( Pan India Movies ) హవా నడుస్తున్న క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు కూడా చాలా మంచి కాన్సెప్ట్ లతో వచ్చి మంచి విజయాలను సాధిస్తున్నారు.మరి ఇలాంటి క్రమంలోనే అప్ కమింగ్ నటులు గాని, క్యారెక్టర్ ఆర్టిస్టులు గాని ఎలివేట్ అవుతూ వాళ్ల కంటు ఒక సపరేట్ స్టైల్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇది ఏమైనా కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నవీన రెడ్డి ( Naveena Reddy )లాంటి తెలుగు నటి చాలా మంచి పర్ఫామెన్స్ తో చాలా మంచి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Advertisement

ఇక ఇంతకు ముందు ఆమె ఎఫ్2, అఖండ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నట విశ్వరూపాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆమె సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి( Santosh Jagarlapudi ) దర్శకత్వంలో వస్తున్న మహేంద్రగిరి వారాహి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ లో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాతో నటిగా మరోసారి తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా తనకంటూ ఒక మంచి గుర్తింపును కూడా సంపాదించుకోవడానికి రెడీ గా ఉన్నారు.ఇక ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని 2025 సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్టుగా కూడా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో నవీన రెడ్డి ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని కోరుకుందాం.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు