తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 7, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.49సూర్యాస్తమయం: సాయంత్రం.

5.57రాహుకాలం: సా.4.30 ల6.00అమృత ఘడియలు: ఉ.8.20 ల 9.20దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

Telegu Daily Astrology Prediction Rasi Phalalu January 7 Saturday 2024, Daily As

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య పట్ల జాగ్రత్త తీసుకోవాలి.దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.

దీన్ని వల్ల కాస్త సంతోషం గా ఉంటారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Telegu Daily Astrology Prediction Rasi Phalalu January 7 Saturday 2024, Daily As
Advertisement
Telegu Daily Astrology Prediction Rasi Phalalu January 7 Saturday 2024, Daily As

ఈ రోజు తొందర పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.తీరిక లేని సమయం గడుపుతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు.ఇతరులను అంత త్వరగా నమ్మకూడదు.కొన్ని వస్తువులను కోల్పోతారు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం ఉంటుంది.

Advertisement

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

మీ స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.

వ్యాపరస్తులకి పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహం:

ఈరోజు మీరు కొన్ని విషయాలు పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్య విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి.తొందర పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు చేయకూడదు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.

తుల:

ఈరోజు మీరు ధనాన్ని అనవసరంగా ఖర్చు చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనుస్సు:

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.వాహన కొనుగోలు చేస్తారు.

గొప్ప వ్యక్తులను కలుస్తారు.మీ మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తుంటారు.

వ్యాపారస్థులకు నష్టాలు ఉంటాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

కుంభం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా పడతాయి.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మీనం:

ఈరోజు మీరు ధన లాభాన్ని పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతోంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

తాజా వార్తలు