టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా.ఏర్పడిన మహాకూటమి ( ప్రజాకూటమి) కి సంబంధించిన మ్యానిఫెస్టోను తాజాగా విడుదల చేశారు.
తెలంగాణ ఎన్నికల కోసం ఏర్పడిన ప్రజాకూటమికి సంబంధించిన పీపుల్స్ మేనిఫెస్టోను విడుదల చేశారు.కాంగ్రెస్, తెలుగుదేశం , తెలంగాణ జనసమితి, సిపిఐ పార్టీల నేతలు ఉమ్మడిగా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఇది కేవలం ప్రజా ప్రతిపాదికన విడుదల చేశామని.అవసరాలకు తగ్గట్లు కొత్తగా అంశాలు చేరుతాయన్నారు.
ప్రజా ఫ్రంట్ కూటమికి నామకరణం చేసి విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో అవినీతి నిర్మూలనను ప్రధాన అంశంగా చేర్చారు.
ప్రజా ఫ్రంట్ కు టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాంను కన్వీనరుగా నియమించారు.ప్రజాకూటమి తరపున కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ను కోదండరాం ప్రకటించారు.రైతులకు 2 లక్షల రుణమాఫీ, తొలి సంవత్సరంలో లక్షల ఉద్యోగాల భర్తీ, వికలాంగులకు 3 వేల పెన్షన్ తో పాటు ప్రస్తుతం ఉన్న కల్యాణ లక్ష్మి లాంటి పథకాలను కొనసాగిస్తూ కొత్తగా మరికొన్ని అంశాలను జతచేయనున్నామని ప్రకటించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy