తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలన్నదే వైసీపీ విధానమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలను కలపాలనుకోవడం సరికాదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు.
అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతోనే ఆనాడు రాష్ట్ర విభజన జరిగిందని తెలిపారు.రాజకీయ ఎత్తుగడలో భాగంగానే సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు.
సజ్జల ఆలోచన అవివేకమని పొన్నం వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy