జగన్ తో ఆర్.కృష్ణయ్య భేటీ ! ఎందుకంటే...?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వైసీపీ అధినేత జగన్ తో భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ భేటీపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.కేవలం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్స్ కు సంబంధించి తమకు అన్నివిధాలుగా సహకరించాలని కోరేందుకు జగన్ తో భేటీ అయినట్టు కృష్ణయ్య ప్రకటించారు.

బీసీల 14 డిమాండ్లను వైసీపీ మ్యానిఫెస్టోలో చేర్చాలని కృష్ణయ్య జగన్ ను కోరారు.ఈనెల 17న ఏలూరులో జరిగే వైసీపీ బీసీ శంఖారావం నిర్వహించబోతుంది.ఈ సమావేశంలో బీసీ డిక్లరేషన్ చేయనుంది వైసీపీ.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య వైఎస్ జగన్ తో భేటీ అయినట్టు .దీనికి సంబంధించిన కార్యాచరణపై ఇరువురు చర్చించుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement
మిస్టర్ జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో .. ఏబీవీ హెచ్చరిక
Advertisement

తాజా వార్తలు