దొంగ ఓట్ల విషయంలో టిడిపి కార్యకర్తలు అప్రమత్తం గా ఉండాలి...అశోక్ గజపతి రాజు

దొంగ ఓట్ల విషయంలో టిడిపి కార్యకర్తలు అప్రమత్తం గా ఉండాలి ఎన్నికల అధికారులు నిభందనల ప్రకారం నిజాయితీగా వ్యవహరించాలి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసిపి ఎట్టి పరిస్థితుల్లో గెలవదు శాసనమండలి రద్దు చేయాలని చెప్పి తిరిగి ఇప్పుడు పోటీ చేస్తున్నారు మెడ వంచి రాష్ట్రానికి నిధులు తెస్తామని చెప్పిన వైసిపి ఏమీ చేయలేకపోయింది స్థానిక సంస్థల నిధులు ఏమయ్యాయో వైసిపి స్థానిక ప్రజాప్రతినిధులకే తెలియడం లేదు ముఖ్యమంత్రి అయ్యి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళకుండా సాధించగలిగాడు

TDP Workers Should Be Alert About Stolen Votes , Ashok Gajapati Raju ,TDP Worker

తాజా వార్తలు