షాకింగ్ : జగన్ ని కలిసిన టీడీపీ ఎమ్మెల్యే

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.

దాదాపు అరగంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు సాగగా, భేటీ అనంతరం మీడియాతో కృష్ణయ్య మాట్లాడుతూ, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు పార్టీ పరంగా వైకాపా కూడా సహకరించాలని కోరేందుకే వచ్చినట్టు తెలిపారు.

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.దాదాపు అరగంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు సాగగా, భేటీ అనంతరం మీడియాతో కృష్ణయ్య మాట్లాడుతూ, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు పార్టీ పరంగా వైకాపా కూడా సహకరించాలని కోరేందుకే వచ్చినట్టు తెలిపారు.

తాజా వార్తలు