వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వైసీపీ నుంచి ఫిరాయింపులు మొదలయ్యాయని చెప్పారు.

ఈ క్రమంలోనే సీఎం జగన్ క్యాంపు రాజకీయాలకు తెర తీశారని విమర్శించారు.సీఎం జగన్ కు ఎన్నికల్లో ఓడిపోతామనే భయం నెలకొందని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు.

అందుకే బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.అదేవిధంగా టీడీపీ నేతలపై దాడులకు పాల్పడటం సరికాదని స్పష్టం చేశారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు