చంద్రబాబు కుప్పం పర్యటన కేసులో టీడీపీ నేతల అరెస్ట్

టీడీపీ అధినేత కుప్పం పర్యటన కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.ఈ క్రమంలో టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

మొత్తం మూడు ఘటనల్లో ఇప్పటికే పది మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.ఇప్పటివరకు నలుగురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

అదేవిధంగా మరో 50 మందిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement