అవినీతి చేయడంలో వైసీపీ నేతలు దిట్ట - కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు: మాజీమంత్రి టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్.వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతిపక్షాల పై కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి.

గత 5సం.లుగా గన్ మెన్లను కల్పించిన సంగతి అందరికీ తెలుసు.మరి ఎందుకో గాని గత 3 రోజులుగా గన్ మెన్లు రావడం లేదని అరా తీయగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి రావడంలేదని తెలిసింది.

మంత్రి అంబటి రాంబాబు కి అవాకులు చవాకులు మాట్లాడటం మొదటినుంచి అలవాటే ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం.అవినీతి చేయడంలో వారు దిట్ట అంతకన్నా నేను వైసీపీ నేతలు గురించి మాట్లాడలేను, మాట్లాడను కూడా.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు