Ambati Rambabu : టీడీపీ- జనసేనది పొత్తు కాదు చిత్తు..: మంత్రి అంబటి

టీడీపీ - జనసేన పొత్తుపై మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) సెటైర్లు వేశారు.

టీడీపీ- జనసేనది పొత్తు కాదన్న ఆయన చిత్తు అని ఎద్దేవా చేశారు.

బోరున విలపిస్తున్న జనసేన నేతలు, కార్యకర్తలను చూస్తుంటే జాలేస్తోందని తెలిపారు.

టీడీపీ - జనసేన( TDP , Janasena ) పొత్తు వలన క్యాష్ ట్రాన్స్ ఫర్ మాత్రమే జరిగిందన్న మంత్రి అంబటి తమ క్యాస్ట్ ఓట్లు ట్రాన్స్ ఫర్ కాలేదని చెప్పారు.తమ వాడు ఏదో చేస్తాడని బైకులపై తిరిగిన యువత సైతం గొల్లుమంటున్నారని వెల్లడించారు.

మీ ముఖం గ్లాస్ స్కిన్ లా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..!
Advertisement

తాజా వార్తలు