ఏపీలోని ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాజ్యసభ ఎన్నికలకు( Rajya Sabha elections ) దూరంగా ఉండనుందని తెలుస్తోంది.
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుతో పార్టీ సీనియర్ నేతలు యనమల, నిమ్మల, గొట్టిపాటి మరియు అనగాని భేటీ అయ్యారు.
దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది.కాగా సమావేశంలో భాగంగా రానున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని నేతలు ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలోనే పోటీ చేసే ఆలోచన లేదని చంద్రబాబు( Chandrababu naidu ) నాయకులకు తేల్చి చెప్పారు.రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపైనే ఎక్కువ దృష్టి సారించాలని సూచించారని సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy