మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని( Nallamilli Ramakrishna Reddy ) టీడీపీ అధిష్టానం బుజ్జగించే పనిలో పడింది.
ఈ మేరకు నల్లమిల్లితో టీడీపీ నేతల బృందం( TDP Leaders ) భేటీ అయింది.
టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ కీలక నేతలు బుచ్చయ్య చౌదరి,( Buchchaiah Chowdary ) సుజయ కృష్ణారంగారావు( Sujaya Krishna Rangarao ) నల్లమిల్లితో చర్చలు జరిపారు.ఈ క్రమంలోనే నల్లమిల్లిని తీసుకురమ్మని చంద్రబాబు( Chandrababu ) తమను పంపించారని సుజయ కృష్ణారంగారావు అన్నారు.
అయితే రెండు రోజుల్లో వస్తానని నల్లమిల్లి చెప్పారని సుజన తెలిపారు.అదేవిధంగా చంద్రబాబు బీజేపీతో చర్చించి సీటు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy