Minister Rajini : ఓటమి భయంతోనే టీడీపీ పొత్తులు..: మంత్రి రజిని

దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhar Reddy )ఆశయసాధన కోసమే వైసీపీ పని చేస్తోందని మంత్రి విడదల రజిని( minister vidudala rajini ) అన్నారు.

ఏపీని అభివృద్ధి చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామన్నారు.

ఈ క్రమంలోనే సీఎం జగన్( CM Jagan ) త్వరలోనే మ్యానిఫెస్టోను ప్రకటిస్తారని ఆమె తెలిపారు.జగన్ ఈ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారని ఆరోపించారు.అయితే ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా సీఎం జగన్ ను ఓడించలేరని మంత్రి రజిని ధీమా వ్యక్తం చేశారు.

వరాహ పురాణంలో ఏమి ఉన్నది?
Advertisement