తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు సూర్య( Suriya ).
ఈయన చేసిన ప్రతి సినిమా తమిళ్ లో మంచి విజయాన్ని అందుకుంటూ ఉంటాయి.
ఇక ఆయన ఈ సినిమాతో మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కంగువ( Kanguva) అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా కోసం ఆయన చాలా వరకు కష్టపడ్డట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో ఒక 15 నిమిషాల పాటు ఒక క్యారెక్టర్ లో చేయాల్సి వచ్చిందట.
దాని కోసం ఆయన రెండు నెలల కాలం లో దాదాపు ఒక 6 కిలోలు తగ్గినట్టుగా తమిళ ఇండస్ట్రీ లో ఒక మీడియా సంస్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు.ఇక మొత్తానికైతే సూర్య ఈ సినిమా మీద భారీ అంచనాలే పెట్టుకున్నాడు.ఇక ఇలాంటి క్రమం లో వరుసగా సూర్య వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.
ఇక రొటీన్ సినిమాలు అంటే సూర్య ఎప్పుడు దూరంగా ఉంటూ వస్తున్నాడు.ఆయన ప్రతి సారి ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేయడానికి తను మొదటి నుంచి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ అందులో కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి.
మరికొన్ని సినిమాలు మాత్రం ప్లాప్ అవుతున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సూర్య మంచి నటుడుగా మరోసారి ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉండడమే కాకుండా సినిమా మీద అంచనాలను కూడా భారీగా పెంచేస్తుందనే చెప్పాలి.ఇక సూర్య నటుడిగా మరొక మెట్టు పైకి ఎక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక డైరెక్టర్ శివ( Director Siva ) కూడా తను రోటీన్ సినిమాలే కాదు ఎలాంటి జానర్ సినిమాలను అయినా సరే తను హ్యాండిల్ చేయగలడు అనేంత గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy