కర్ణాటక సీఎం ఎంపికపై సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు

కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం ఎంపికపై ఫేక్ ప్రచారాలు నమ్మొద్దని సూచించారు.

ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని సూర్జేవాలా తెలిపారు.చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధిస్తున్నామన్నారు.

ప్రమాణస్వీకారంపై ఫేక్ డేట్స్ ప్రచారం అవుతున్నాయని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం ఎంపికపై ఇవాళ లేదా రేపు ప్రకటన చేస్తామని వెల్లడించారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు