బీచ్ దగ్గర వైన్ గ్లాస్ తో రచ్చ చేస్తున్న సుప్రీత.. ఇక నీ పని అంతేనా అంటూ?

సెలబ్రెటీలు అంటేనే ఆ మాత్రం ఉంటుంది అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు సెలబ్రిటీలు.

ఇండస్ట్రీలో సరైన గుర్తింపు లేకున్నా కూడా ఎంతో ఉంది అన్నట్లుగా ఫీల్ అవుతూ బాగా షో చేస్తూ ఉంటారు.

ఇక ఇప్పుడు సోషల్ మీడియా కూడా అందుబాటులో ఉండటంతో తమదే రాజ్యం అన్నట్లుగా ఓ తెగ అందాల ఆరబోతతో రెచ్చిపోతూ ఉంటారు.నెటిజన్స్ నుంచి నెగటివ్ కామెంట్స్ వస్తే ఎగిరెగిరి పడుతుంటారు.

చేస్తున్నది తప్పు అని తెలిసిన కూడా అలాగే రెచ్చిపోతూ ఉంటారు.ఇక ఇప్పుడైతే సెలబ్రెటీల పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు.

తల్లిదండ్రుల హోదా చేసుకొని  బాగా రెచ్చిపోతున్నారు.తాము కూడా ఒక ఫామ్ లో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు.

Advertisement

అందులో ఒకరు సురేఖ వాణి కూతురు సుప్రీత అని చెప్పాలి.ఇప్పటివరకు సరైన ఇండస్ట్రీ పరిచయం చేయలేదు కానీ  తల్లి హోదాతో బాగా చెలరేగిపోతూ ఉంటుంది.

ఎప్పుడైతే తన తల్లి సురేఖ వాణి రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వచ్చాయో అప్పుడు రంగంలోకి దిగి తన పరిచయాన్ని పెంచుకుంది.వచ్చిన పుకార్లకు తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది.ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది.

పద్ధతిగా ఉన్న తన తల్లి రూట్ ను కూడా మొత్తం మార్చేసింది.

తల్లికి కూడా పొట్టి పొట్టి బట్టలు వేయించి తల్లికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది.ఇక తాను మాత్రం మరి బీభత్సంగా తయారయిందని చెప్పాలి.ఏకంగా ఎద అందాలనే బయటపెట్టి బాగా రచ్చ చేస్తుంది.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

తిప్పి కొడితే పాతికేళ్లు కూడా దాటలేదు కానీ తన అందాలు మాత్రం అంతకుమించి ఉంటాయని చెప్పాలి.ఇక ఆ మధ్యనే ఓ ఆల్బమ్ లో కూడా చేసింది.

Advertisement

కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

ఓ సినిమాలో కూడా నటించినట్లు తెలిసింది.ఇక తల్లితో కలిసి బాగా ట్రిప్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.నిజానికి సురేఖవాణి కూడా కూతుర్ని ఏమాత్రం అదుపులో పెట్టకుండా ఫ్రీడమ్ ఇచ్చేసింది.

అందరు ముందల బట్టలిప్పి తిరిగేసిన కూడా సురేఖ వాణి ఎంకరేజ్ చేసేటట్టే ఉంది.ఇక ఇద్దరు కలిసి పబ్ లంటు తిరుగుతూ మందు తాగుతూ బాగా రెచ్చిపోతూ ఉంటారు.

దీంతో వీరికి బాగా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి.కానీ అవేవీ పట్టించుకోకుండా బాగా తెగిస్తూ ఉంటారు ఈ తల్లి కూతుర్లు.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా సుప్రీత తన సోషల్ మీడియా వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.అందులో ఒక బీచ్ దగ్గర చేతులో మందు గ్లాస్ పట్టుకొని వీడియోకు ఫోజ్ లిస్తూ కనిపించింది.

అయితే ఆ వీడియోలో ఆమె చేతిలో మందు గ్లాస్ పట్టుకొని ఉండటంతో ఇక మీరు మారరు అంటూ.ఎప్పుడు ఇదే పని అంటూ బాగా కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు