స్కిల్ డెవలప్‎మెంట్ కేసులో ఈనెల 16న సుప్రీం తీర్పు..!!

స్కిల్ డెవలప్‎మెంట్ స్కాం కేసులో ఈనెల 16వ తేదీన సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

స్కిల్ డెవలప్‎మెంట్ స్కాం కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో చంద్రబాబు 17ఏ పై దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం తీర్పు వచ్చే అవకాశం ఉందని సమాచారం.అక్టోబర్ లో తుది విచారణ జరిపి తీర్పును సుప్రీం ధర్మాసనం రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop

తాజా వార్తలు