బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు సీరియస్

బలవంతపు మత మార్పిడులపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.బలవంతంగా మతాన్ని మార్పించడం తీవ్రమైన విషయమని చెప్పింది.

ఇటువంటి అంశాలు దేశ భద్రతను ఎంతగానో ప్రభావితం చేస్తాయని ధర్మాసనం తెలిపింది.ఈ నేపథ్యంలో పరిస్థితులు క్లిష్టంగా మారకముందే బలవంతపు మత మార్పిళ్లను కేంద్రం ఆపాలని న్యాయస్థానం సూచించింది.

ఈ క్రమంలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement