సీఏఏపై విచార‌ణ వాయిదా వేసిన సుప్రీం

వివాదాస్ప‌ద పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం-2019 ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు విచార‌ణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

ఈనెల 19 నుంచి విచార‌ణ జ‌రుగుతుంద‌ని సీజేఐ ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది.

దీంతో మొత్తం 220 పిటిష‌న్లు విచార‌ణ‌కు రానున్నాయి.

ఏఎన్నార్ ఒత్తిడితో మెగాస్టార్ సినిమా వదిలేసిన కోదండరామిరెడ్డి