జుట్టు మరింత అధికంగా ఊడుతుందా.. అయితే మీరిది కచ్చితంగా తెలుసుకోండి!

మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే ప్రస్తుత చలికాలంలో ( winter )కొందరికి జుట్టు మరింత అధికంగా రాలుతుంటుంది.వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులే ఇందుకు కార‌ణం.

జుట్టు విప‌రీతంగా ఊడిపోతుంటే తెగ హైరానా పడిపోతుంటారు.జుట్టు రాలడాన్ని( Hair loss ) అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు తెలుసుకోవాల్సిందే.ఈ హోమ్ రెమెడీని పాటిస్తే జుట్టు ఎంత అధికంగా రాలుతున్న సరే చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.

ఈ రెమెడీతో సులభంగా హెయిర్ ఫాల్ కు బై బై చెప్పవచ్చు.మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు నైట్ మిగిలిపోయిన రైస్ ను వేసుకోండి.

Advertisement

ఆ తర్వాత అందులో రెండు నుంచి మూడు పాలకూర ఆకులు( Lettuce leaves ), నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు( curd ), అర కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రాండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ), వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకే ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే జుట్టు రాలడం చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో హెయిర్ రూట్స్ బలోపేతం అవుతాయి.మరియు హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

దీంతో జుట్టు రాలడం తగిలి ఒత్తుగా పెరుగుతుంది.అలాగే రైస్, పాలకూర, పెరుగు, అలోవెరా లో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

స్కాల్ప్ ను శుభ్రంగా ఉంచుతాయి.చుండ్రును నివారిస్తాయి.

Advertisement

తాజా వార్తలు