జయమ్మ పంచాయితీతో సుమకు దక్కింది ఎంత? నష్టం ఎంత?

సుమ యాంకర్‌ గా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

బుల్లి తెర వరకు ఆమె లేడీ సూపర్‌ స్టార్‌ మాత్రమే కాదు అంతకు మించి అనడంలో సందేహం లేదు.

ఇక సినిమా ల ప్రమోషన్‌ విషయంలో అంటే ప్రీ రిలీజ్ వేడుక లు మరియు ఇతర విషయాల్లో ఆమె సూపర్‌ స్టార్‌ అనే విషయాన్ని ఏ ఒక్కరు కూడా సందేహించరు.అలాంటి యాంకర్‌ సుమ ఇప్పుడు వెండి తెరపై జయమ్మ పంచాయితీ అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.

ఆ సినిమా సుమ కు తీవ్రంగా నిరాశ పర్చింది.డిజాస్టర్ టాక్‌ ను దక్కించుకుంది అంటూ ఇప్పటికే కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరి కొందరు మాత్రం పర్వా లేదు అంటున్నారు.అసలు విషయం ఏంటీ అనేది మరో రెండు వారాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

సుమ ఈ సినిమా లో కేవలం నటించడం మాత్రమే కాకుండా ఒక స్టార్‌ హీరో తీసుకునే విధంగా లాభాల్లో వాటాను తీసుకునేందుకు సిద్దం అయ్యింది.కొంత మొత్తంలో పారితోషికంగా తీసుకున్న సుమ వచ్చే మొత్తం లో భారీ మొత్తం వాటాను తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేసిందట.

సుమ సినిమా కనుక తప్పకుండా భారీ గా వసూళ్లు నమోదు అవుతాయి.

తద్వారా ఆమెకు కొంత ఇచ్చినా మాకు భారీ గా మిగులుతుందని నిర్మాతలు భావించారు.కాని ఫలితం తారు మారు అయ్యింది.సుమకు దక్కింది ఎంత అంటే పారితోషికం రూపంంలో 85 లక్షల రూపాయ లను సుమ కు ఇచ్చారట.

లాభాల్లో వాటాగా మూడు నుండి అయిదు కోట్ల వరకు వస్తుందని భావించారు.కాని ఇప్పుడు ఆ లాభాలు రాకపోవడం తో ఆమె రెగ్యులర్‌ పారితోషికం కూడా నష్టపోయింది.

గలిజేరు ఆకుల వల్ల ఎన్ని లాభాలంటే...!?

మొత్తాని కి సుమకు ఇది పెద్ద గుణ పాఠం అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు