ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.
కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది.
పోటీగా శాకిని ఢాకిని, నేను మీకు కావాల్సిన వాడిని సినిమాలు వస్తున్నాయి.సినిమా ప్రేక్షకుల దగ్గరకు వెళ్లాలంటే అది ప్రమోషన్స్ తోనే సాధ్యం.
అందుకే మేకర్స్ అంతా ప్రమోషన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు.అయితే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీం కూడా యువ హీరోలతో వరుస ఇంటర్వ్యూస్ చేస్తూ బజ్ క్రియేట్ చేయాలని చూస్తుంది.
ఇంద్రగంటి సినిమాలన్ని స్లోగానే ఉంటాయి.టీజర్, ట్రైలర్ లతో ఎక్కే సినిమాలు కావు.
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా ఓ డాక్టర్ ని డైరక్టర్ హీరోయిన్ గా ఎలా చూపించాడు అన్నదే సినిమా కథ.అయితే ఈ సినిమా కథగా చెప్పడం ఈజీ కానీ సినిమా చూస్తేనే ఆయన దర్శకత్వ ప్రతిభ అర్ధమవుతుంది.మరి ఈ ఇంటర్వ్యూస్.
ప్రమోషన్స్ సినిమాను ఏమేరకు ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తాయో చూడాలి. ఈ వీకెండ్ 3 సినిమాల బాక్సాఫీస్ ఫైట్ లో ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy