దళారులపై కఠిన చర్యలు... మంత్రి కాకాణి

రైతులను మోసం చేసే దళారులపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్ తెలిపారు.దళారుల చేతిలో మోసపోకుండా రైతులు జాగ్రత్త పడాలని సూచించారు.

రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి కాకాణి భరోసా ఇచ్చారు.రైతు సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

రైతులకు నష్టం కలిగే ఎటువంటి పనులను సహించేది లేదని వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు